Mulam Santha Dec-13-2025
-
Date
December 5, 2025
-
Time
8:00 am - 8:00 am
𝐂𝐒𝐑 𝐌𝐞𝐦𝐨𝐫𝐢𝐚𝐥 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧 & గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో
మన 𝟏8వ మూలం సంత
తేదీ: 13 డిసెంబర్ 𝟐𝟎𝟐𝟓 (రెండవ శనివారం)
స్థలం: మర్రి కృష్ణా హాల్, తార్నాక
సమయం: ఉదయం 𝟏𝟎:𝟎𝟎 నుండి సాయంత్రం 𝟕:𝟎𝟎 వరకు
సంత ప్రత్యేకతలు:
రైతులు, చేతివృత్తులవారు, ఖాదీ వృత్తిదారులు, మిల్లెట్ ఉత్పత్తిదారులు మరియు ప్రకృతి ప్రేమికులు —
నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక!
విత్తనాలు , మొక్కలు , గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశమూ ఉంది.
ప్రత్యేక ఆకర్షణలు:
- బయో ఎన్జైమ్స్
- గానుగ నూనెలు
- గోమయ & వేపపళ్ళ పొడి
- మట్టి పాత్రలు & ఆభరణాలు
- పంచగవ్య, ఆయుర్వేద ఉత్పత్తులు
- జ్యూట్ బ్యాగ్స్
- ఖాదీ / చేనేత వస్త్రాలు
- గోఆధారిత దేశీ విత్తన భోజనం
- మిల్లెట్ ఉత్పత్తులు: మురుకులు, లడ్డూలు, పాపడ్, నల్లీలు
మన మూలాలను మరింత బలపరుచుకుందాం!
ప్రకృతి ప్రేమికులు, రైతులు, వినియోగదారులు అందరూ తప్పక హాజరుకండి!
𝐎𝐮𝐫 𝟏8𝐭𝐡 𝐌𝐮𝐥𝐚𝐦 𝐒𝐚𝐧𝐭𝐡𝐚
Date: 13𝐭𝐡 December 𝟐𝟎𝟐𝟓 (Second Saturday)
Venue: 𝐌𝐚𝐫𝐫𝐢 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐇𝐚𝐥𝐥, 𝐓𝐚𝐫𝐧𝐚𝐤𝐚
Time: 𝟏𝟎:𝟎𝟎 𝐀𝐌 – 𝟕:𝟎𝟎 𝐏𝐌
Highlights:
𝐅𝐚𝐫𝐦𝐞𝐫𝐬, 𝐚𝐫𝐭𝐢𝐬𝐚𝐧𝐬, 𝐤𝐡𝐚𝐝𝐢 𝐰𝐨𝐫𝐤𝐞𝐫𝐬, 𝐦𝐢𝐥𝐥𝐞𝐭 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐞𝐫𝐬 & 𝐧𝐚𝐭𝐮𝐫𝐞 𝐥𝐨𝐯𝐞𝐫𝐬 —
𝐀 𝐩𝐥𝐚𝐭𝐟𝐨𝐫𝐦 𝐭𝐨 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭 𝐝𝐢𝐫𝐞𝐜𝐭𝐥𝐲 𝐰𝐢𝐭𝐡 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬!
𝐒𝐞𝐞𝐝𝐬 • 𝐒𝐚𝐩𝐥𝐢𝐧𝐠𝐬 • 𝐄𝐜𝐨-𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐥𝐲 𝐢𝐭𝐞𝐦𝐬
Special Attractions:
𝐁𝐢𝐨-𝐞𝐧𝐳𝐲𝐦𝐞𝐬 • 𝐆𝐚𝐧𝐮𝐠𝐚 𝐨𝐢𝐥𝐬 • 𝐂𝐨𝐰 𝐝𝐮𝐧𝐠 & 𝐧𝐞𝐞𝐦 𝐩𝐨𝐰𝐝𝐞𝐫 •
𝐂𝐥𝐚𝐲 𝐩𝐨𝐭𝐬 & 𝐣𝐞𝐰𝐞𝐥𝐫𝐲 • 𝐏𝐚𝐧𝐜𝐡𝐚𝐠𝐚𝐯𝐲𝐚 & 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐢𝐜 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐭𝐬 •
𝐉𝐮𝐭𝐞 𝐛𝐚𝐠𝐬 • 𝐊𝐡𝐚𝐝𝐢 / 𝐇𝐚𝐧𝐝𝐥𝐨𝐨𝐦 𝐠𝐚𝐫𝐦𝐞𝐧𝐭𝐬 •
𝐃𝐞𝐬𝐢 𝐬𝐞𝐞𝐝-𝐛𝐚𝐬𝐞𝐝 𝐦𝐞𝐚𝐥𝐬 • 𝐌𝐢𝐥𝐥𝐞𝐭 𝐬𝐧𝐚𝐜𝐤𝐬
𝐋𝐞𝐭’𝐬 𝐬𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧 𝐨𝐮𝐫 𝐫𝐨𝐨𝐭𝐬 𝐭𝐨𝐠𝐞𝐭𝐡𝐞𝐫!
𝐀𝐥𝐥 𝐧𝐚𝐭𝐮𝐫𝐞 𝐥𝐨𝐯𝐞𝐫𝐬, 𝐟𝐚𝐫𝐦𝐞𝐫𝐬 & 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬 𝐚𝐫𝐞 𝐰𝐚𝐫𝐦𝐥𝐲 𝐢𝐧𝐯𝐢𝐭𝐞𝐝!