Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

NGO

మర్రి కృష్ణ హాల్‌లో దాండియా మరియు గర్బా వర్క్‌షాప్

ప్రతి ఇయర్ మర్రి కృష్ణ హాల్ లో బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారు . ఈ సంవస్తరం డిఫరెంట్ గర్బా అండ్ దాండియా వర్క్ షాప్ పెట్టి ఒక గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నాం .

బతుకమ్మ మన తెలంగాణ లో ఒక కీలక పాత్రా అందులో గర్బా అండ్ దాండియా కూడా కీలక పాత్ర కాబట్టి బతుకమ్మ తో పాటు గర్బా అండ్ దాండియా కూడా చేయాలి అనుకుంటున్నాము

https://youtu.be/k1JGAZu4awg?si=TWaCOxBUg-QZ60c-

రక్తదాన శిబిరం – Thalassemia affected children need blood

డాక్టర్ ఎం. చెన్నా రెడ్డి వర్ధంతి సందర్భంగా డా. ఎం. చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆరోహి బ్లడ్ బ్యాంక్ & తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్స్ ద్వారా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. హిమోగ్లోబిన్ కౌంట్ లోపం కారణంగా తలసేమియా బాధిత పిల్లలకు ప్రతి 2-3 వారాలకు రక్తం అవసరం మరియు 1000 మంది పిల్లలకు రక్తదానం ద్వారా మద్దతు అవసరం. ఈ శిబిరం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 100 మంది రక్తదాతలను నిర్వహిస్తోంది. మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తలసేమియా పిల్లలకు రక్తం కోసం మరింత ఒత్తిడి అవసరం.

శ్రీ కృష్ణ రెడ్డి గారు ట్రస్ట్ కోసం రక్తదాన శిబిరాన్ని సమన్వయం చేస్తున్నారు, ఇందులో శ్రీమతి వసుధా దేవి, శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీమతి నిర్వాణ, కుమారి.కావ్య, కుమారి ఉన్నారు. సావిత్రి, శ్రీ శశిధర్ రెడ్డి, శ్రీ రవీందర్ రెడ్డితో పాటు పలువురు హాజరుకానున్నారు. ఇతర సీనియర్ నాయకులు, డాక్టర్ ఎం. చెన్నా రెడ్డి అనుచరులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. బృందాల వెంట బ్లడ్ బ్యాంకుల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలువురు యువకులు ఉన్నారు. AV కళాశాల – NCC & NSS, ఆన్‌లైన్ రక్త దాతలు (OBD), రాజమాత ఫౌండేషన్, ASWA, జన్మ ఫౌండేషన్, యువ సేవ, YFS, స్టాస్ మరియు సామాన్య ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మద్దతు ఇచ్చారు. మాకు _ ఓటర్లు ఉన్నారు.

తేదీ: ప్రతి సంవత్సరం డిసెంబర్ 2

రక్తదాన శిబిరం 2 డిసెంబర్ @ డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్, ఇందిరా పార్క్, హైదరాబాద్

Blood Donation Camp

On the occasion of Dr. M. Chenna Reddy’s Death Anniversary,Dr. M. Chenna Reddy Memorial Trust facilitated a blood donation camp organized by Arohi Blood Bank & Thalassemia and Sickle Cell Society, Blood Banks. Thalassemia affected children need blood every 2-3 weeks due to hemoglobin count deficiency and 1000 children need support through blood donation. This camp has been hosting 100’s of blood donors every year for the last few years. Thalassemia children have an even more pressing need for blood given the pandemic situation.

Shri Krishna Reddy is coordinating the blood donation camp for the trust, including Mrs. Vasudha Devi, Mr. Sudarshan Reddy, Mrs. Nirvana, Kumari.Kavya, Kumari. Savitri, Mr. Shasidhar Reddy, Mr. Ravinder Reddy and many others will be present. Other senior leaders, followers and well-wishers of Dr. M. Chenna Reddy were present. Senior officers of blood banks were present along with the teams.

There were many youths from various NGOs. AV College – NCC & NSS, Online Blood Donors (OBD), Rajmata Foundation, ASWA, Janma Foundation, Yuva Seva, YFS, Stas and common people enthusiastically participated and supported. We have _ voters.

Date : Every Year December 2

Blood Donation Camp on 2nd December 2023 @ Dr Marri Chenna Reddy Memorial Rock Garden, Indira Park, Hyderabad

మూలం సంత

🎡 ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా ప్రకృతి మేళాలు, సంతల నిర్వహణలో
🌱🌾🍚🍛🍦* ” మూలం సంత ” “* 🪴🌽 🐝🍆🍅

  • Let’s get “Back to our Roots”…

గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య వారధి ఏర్పాటు చేయటానికి గ్రామ భారతి మరియు CSR Memorial Foundation సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు విక్రయించుకోవటానికి గాను వినియోగదారుల కోసం ప్రతి నెల రెండో శనివారం * ఉదయం 10 గంటల నుండి తార్నాకలోని మర్రి కృష్ణా హాల్లో ఏర్పాటు చేస్తున్నామని CSR Memorial Foundation founder కొత్తపల్లి కృష్ణ గారు మరియు గ్రామ భారతి స్వచ్ఛంధ సంస్థ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు సూర్య కళ గారు తెలిపారు

🏵️ గో ఆధారిత – సహజ – ప్రాకృతిక – దేశవాళీ – స్వదేశీ – విష రహిత – గ్రామీణ – చేతి వృత్తుల – కుటీర పరిశ్రమల… పంటలు, వివిధ వస్తువులు, గోమయ విగ్రహాలు – ఇటుకలు – పేంట్లు – సమిధలు – స్మశాన కడ్డీలు – అలంకరణ సామగ్రి – ఆంటీ రేడియేషన్ చిప్స్; కళాకృతులు, సహజ రంగుల పొడులు; దీర్ఘకాలిక వ్యాధులన్నింటినీ తగ్గించుటకు… పాదం క్రింద పెట్టుకొనే పెద్ద పిడకలు; పంచగవ్య – ఆయుర్వేద ఔషధాలు; విష రహిత ఎరువులు – క్రిమి నియంత్రక కషాయాలు
మొదలైన…నిత్యజీవితంలో అవసరమైన అన్నిరకాల వస్తువులను తయారు చేసి, స్వయంగా వచ్చి గ్రామీణులు అమ్ముకొనుటకు, దళారులను దూరం చేయుటకు, జీవనోపాధి పొందుటకు, స్వావలంబనతో ముందుకు సాగుటకు, తద్వారా ప్రకృతిని- పర్యావరణాన్ని కాపాడుటకు చేసే ఒక ప్రయత్నం మరియు ప్రోత్సాహమే…ఈసంతల ఏర్పాటు ఉద్దేశ్యం అని గ్రామ భారతి పెద్ధలు మార్గదర్శకులు ఆకుతోట రామారావు గారు తెలిపారు

స్టాల్ తీసుకున్న వారికి భోజనం, టేబుల్, కుర్చీలు, శుభ్రత మరియు కరెంట్ వంటి ఏర్పాట్లకోసం కేవలం 500 రూపాయల రుసుము తీసుకుని స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు

ప్రత్యేక ఆకర్షణలు:

  • ఆరోగ్యకర మిల్లెట్ ఆహారం
  • ⁠నోరూరించే మిల్లెట్ ఐస్క్రీం
    -గోమయం తో చేసిన పేంట్ , పుట్టి , గోమయం యోగా మాట్ ఇలాంటి ఎన్నో వస్తువులు ఏర్పాటు చేసినట్టు
  • ఇంటి పంటలు , దేశీ విత్తనాలు
  • స్వచ్ఛమైన ఎద్దు గానుగ నూనెలు

*కార్యక్రమానికి Media partner గా

  • Back to roots YouTube channel (బాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్)
  • MyIndMedia మరియు Prajavaani TV

Food partnersగా:

  • నయా మిల్లెట్స్ (నయా మిల్లెట్స్) మరియు
  • యశోదా ఓర్గానిక్స్ నిలిచాయి

యూత్ ఫర్ సేవా, రాజ్మాతా ఫౌండేషన్ మరియు Oyster foundation కార్యకర్తలు

కార్యక్రమంలో Ex NABARD CGM గ్రామ భారతి గౌరవ అధ్యక్షులు పాలాది మోహనయ్యగారు, కార్యదర్శి మోహన్ గారు , సభ్యులు రాజమౌలిగారు, బొమ్మకంటి మల్లేషంగారు, మదన్ గుప్తగారు, భారతీయ కిసాన్ సంఘ్ దోనూరి రాము గారు , AV రావు గారు , సుబ్రహ్మణ్యం రాజు గారు, రంగారావు గారు, టిడిఎఫ్ నరేందర్ గారు, ప్రకృతి రైతులు , సునంద గారు , రజిత గారు తదితరులు కూడా పాల్గొన్నారు

ప్రవేశం ఉచితం

మర్రి కృష్ణా హాల్, తార్నాక

ఇందులో:

  • గో ఉత్పత్తులు
  • చేనేత దుస్తులు, వస్త్రాలు
  • కుల వృత్తులు, చేతి వృత్తులు
  • మిద్దెతోట, దేశీ విత్తనాలు, మొక్కలు
  • వ్యవసాయ విలువ జోడింపు ఉత్పత్తులు
  • గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
  • ఆయుర్వేద, పంచగవ్య లాంటి ఆరోగ్య విషయాలు
  • మిల్లెట్ ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన తినుబండారాలు
  • దేశం, ధర్మం, ప్రకృతి వ్యవసాయం మరియు పాడి పై పుస్తకాలు, సాహిత్యం
  • ప్రకృతి మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు
  • మరియు రైతులకు, చిన్న వ్యాపారస్తులకు ఉపయోగపడే ఉపకరణాలు

Mulam Santha

Gram Bharti is completing 28 Vasanthas to create a bridge between producers and consumers under the joint auspices of Gram Bharti and CSR Memorial Foundation to sell agricultural and agricultural allied products on the second Saturday of every month for the consumers * *On the second Saturday of every month at 10 am with the idea of ​​organizing Moolam Santha CSR Memorial Foundation founder Kothapalli Krishna garu and Gram Bharati Swachhand Sanstha Telangana regional president Surya Kala said that it is being organized at Marri Krishna Hall in Tarnaka.

🏵️ Go Based – Natural – Natural – Domestic – Indigenous – Non Toxic – Rural – Handicrafts – Cottage Industries… Crops, Miscellaneous Items, Gomaya Idols – Bricks – Paints – Composites – Graveyard Sticks – Decorative Materials – Anti Radiation Chips; Artifacts, natural color powders; To reduce all the chronic diseases… the big feet placed under the feet; panchagavya – Ayurvedic medicines; Non-toxic fertilizers – insect control potions

It is an effort and encouragement to make all kinds of things needed in daily life and come and sell them to the villagers themselves, to get rid of middlemen, to earn a living, to move forward with self-reliance, and thus to protect the nature and environment… The purpose of setting up these stalls is that the purpose of setting up these stalls is that the pioneers of Grama Bharati, Akutota Rama Rao said. Garu said

Special attractions:

– A healthy millet diet

– Mouth-watering millet ice cream

-Many items such as Gomayam paint, putti, Gomayam yoga mat have been arranged

– Home crops, indigenous seeds

– Pure bull ghee oils

* As Media partner for the program

– Back to roots YouTube channel

– MyIndMedia and Prajavaani TV

As food partners:

– New millets (New millets) and

– Yashoda Organics stands out

Activists of Youth for Seva, Rajmata Foundation and Oyster foundation

Ex NABARD CGM Gram Bharati Honorary President Paladi Mohaniyagaru, Secretary Mohan Garu, Members Rajamouligaru, Bommakanti Malleshangaru, Madan Guptagaru, Bharatiya Kisan Sangh Donuri Ramu Garu, AV Rao Garu, Subrahmanyam Raju Garu, Ranga Rao Garu, TDF Narender Garu, Nature Farmers, Sunanda Garu, Rajita Garu and others also participated

Entrance is free

Marri Krishna Hall, Tarnaka

This includes:

– Go products

– Handloom garments, textiles

– Caste occupations, handicrafts

– Rice field, desi seeds, plants

– Agricultural value addition products

– Go based natural farming products

– Health matters like Ayurveda, Panchagavya

– Millet products, healthy foods

– Books, Literature on Country, Dharma, Natural Farming and Dairying

– Products that benefit nature and health

– and useful tools for farmers and small businessmen