Skip to contentSkip to left sidebar Skip to right sidebar Skip to footer

Mulam Santha 13th June 2026

CSR Memorial Foundation & Gram Bharati warmly invite you to the 24th Mulam Santha, a unique marketplace celebrating natural living, traditional wisdom, sustainable products, and rural entrepreneurship.

సహజ జీవనం, సంప్రదాయ జ్ఞానం, స్థిరమైన జీవన విధానం మరియు గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించే 24వ మూలం సంతకు CSR Memorial Foundation & Gram Bharati మీ అందరినీ ఆహ్వానిస్తున్నాయి.

📅 Date | తేదీ: 13 June 2026 (2nd Saturday)
Time | సమయం: 10:00 AM – 7:00 PM
📍 Venue | వేదిక: Marri Krishna Hall, Tarnaka, Hyderabad

Farmers, natural farming producers, millet entrepreneurs, khadi artisans, handicraft makers, and nature lovers will directly showcase and sell their products to consumers.

రైతులు, సహజ వ్యవసాయ ఉత్పత్తిదారులు, చిరుధాన్యాల తయారీదారులు, ఖాదీ కళాకారులు, చేతివృత్తులవారు మరియు ప్రకృతి ప్రేమికులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించే ప్రత్యేక వేదిక ఇది.

🌟 Special Attractions | ప్రత్యేక ఆకర్షణలు

✅ Bio Enzymes | బయో ఎన్జైమ్స్
✅ Healthy Cold-Pressed Oils | ఆరోగ్యకరమైన గానుగ నూనెలు
✅ Cow Dung & Neem Products | గోమయ & వేప ఉత్పత్తులు
✅ Clay Pots & Handmade Jewelry | మట్టి పాత్రలు & ఆభరణాలు
✅ Cow-Based Natural Products | గోమయ ఉత్పత్తులు
✅ Panchagavya & Ayurvedic Herbs | పంచగవ్య & ఆయుర్వేద మూలికలు
✅ Jute Bags | జ్యూట్ బ్యాగులు
✅ Khadi & Handloom Sarees and Clothing | ఖాదీ & హ్యాండ్లూమ్ వస్త్రాలు
✅ Native Seed Healthy Foods | దేశీ విత్తనాలతో తయారైన ఆరోగ్యకరమైన ఆహారం
✅ Nature, Dairy, Literature & Handicrafts | ప్రకృతి, పాడి, సాహిత్యం & చేతివృత్తులు
✅ Millet Snacks, Laddus, Papads & More | చిరుధాన్యాల మురుకులు, లడ్డూలు, పాపడ్లు మరియు మరెన్నో

🌿 Back to Roots – A Natural Way of Living
Are you tired of artificial lifestyles and looking for a healthier, meaningful connection with nature?

🌿 మూలాలకు తిరిగి – సహజ జీవన విధానం
కృత్రిమ జీవనశైలికి దూరంగా ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అన్వేషిస్తున్నారా?

Then Mulam Santha is the perfect place for you and your family.

అయితే మీ కుటుంబంతో కలిసి తప్పక సందర్శించాల్సిన వేదిక మూలం సంత.

Community WhatsApp Channel

https://chat.whatsapp.com/J6mxyst2MJR9CXzqYbONVJ

📍 Location Map:
https://maps.app.goo.gl/1zY8RF73k8ugxNhFA

🌾 Meet the makers, support local communities, discover healthy products, and celebrate India’s traditional heritage.

🌾 ఉత్పత్తిదారులను ప్రత్యక్షంగా కలుసుకోండి, స్థానిక సమాజాలకు మద్దతు ఇవ్వండి, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తెలుసుకోండి, భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ఆస్వాదించండి.

🙏 Back to Roots is the Future – Join Us!
🙏 మూలాలకు తిరిగి వెళ్లడమే భవిష్యత్తు – మీరూ భాగస్వాములు కండి!