TELANGANA ALL SENIOR CITIZENS ASSOCIATION (TASCA) – Formation Day Celebrations 2026

The Formation Day Celebrations of Telangana All Senior Citizens Association (TASCA) were held successfully on 2 June 2026 at Savitri Gardens, Chennareddy Colony, Peerzadiguda.
The event was graced by Sri K. Krishna Reddy Garu as the Chief Guest, along with Sri K. Pochayya Garu and Sri A. Jalandhar Reddy Garu as Distinguished Guests.
During the event, a new committee was unanimously elected. The following members were chosen to lead the association:
- President: J. Lakshma Reddy
- Vice President: A. Laxmi Narayan
- Secretary: V. Mohan Reddy
- Treasurer: K. Lakshmayya
- E.C Member: V. Raju
- E.C Member: E. Vijendhar
- E.C Member: Radha Kishan
- Senior Citizen Adversary Member: K. Rama Reddy
The gathering celebrated unity, service, and commitment towards the welfare of senior citizens.
🙏 Congratulations to the newly elected committee members and sincere thanks to the Chief Guest, distinguished guests, members, and supporters who made the event a grand success.
02 జూన్ 2026 న సావిత్రి గార్డెన్స్, చెన్నారెడ్డి కాలనీ, పీర్జాదిగూడలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (TASCA) స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి శ్రీ కె. కృష్ణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, శ్రీ కె. పోచయ్య గారు మరియు శ్రీ ఎ. జలంధర్ రెడ్డి గారు విశిష్ట అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులుగా:
- అధ్యక్షులు: జె. లక్ష్మా రెడ్డి
- ఉపాధ్యక్షుడు: ఏ. లక్ష్మి నారాయణ
- కార్యదర్శి: వి. మోహన్ రెడ్డి
- ఖజానా అధికారి: కే. లక్ష్మయ్య
- ఈ.సి సభ్యుడు: వి. రాజు
- ఈ.సి సభ్యుడు: ఈ. విజయేంద్ర
- ఈ.సి సభ్యుడు: రాధా కిషన్
- సీనియర్ సిటిజెన్ ప్రతినిధి: కె. రామారెడ్డి
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, ఐక్యత మరియు సమాజ సేవకు అంకితభావంతో ముందుకు సాగాలని సభ్యులు సంకల్పించారు.
🙏 నూతన కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, సభ్యులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.



0 Comments