Mulam Santha Nov 8th-2025
-
Date
November 8, 2025
-
Time
10:00 am - 6:00 pm
-
Marri Krishna Hall,Tarnaka
Near Dr. M. Channa Reddy garu’s residence & St. Ann ’s High School, Vijayapuri, Vijayapuri Colony, Tarnaka, Secunderabad, Telangana 500017
🌿 𝐂𝐒𝐑 𝐌𝐞𝐦𝐨𝐫𝐢𝐚𝐥 𝐅𝐨𝐮𝐧𝐝𝐚𝐭𝐢𝐨𝐧 & గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో
💚 మన 𝟏𝟕వ మూలం సంత 🪴🐝🍆🍅
📅 తేదీ: 𝟖 నవంబర్ 𝟐𝟎𝟐𝟓 (రెండవ శనివారం)
📍 స్థలం: మర్రి కృష్ణా హాల్, తార్నాక
🕙 సమయం: ఉదయం 𝟏𝟎:𝟎𝟎 నుండి సాయంత్రం 𝟕:𝟎𝟎 వరకు
🌱 సంత ప్రత్యేకతలు:
రైతులు, చేతివృత్తులవారు, ఖాదీ వృత్తిదారులు, మిల్లెట్ ఉత్పత్తిదారులు మరియు ప్రకృతి ప్రేమికులు —
నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక!
విత్తనాలు 🌾, మొక్కలు 🌿, గృహోపకరణాలు 🪴 కొనుగోలు చేసే అవకాశమూ ఉంది.
✨ ప్రత్యేక ఆకర్షణలు:
- బయో ఎన్జైమ్స్ 🧪
- గానుగ నూనెలు 🪔
- గోమయ & వేపపళ్ళ పొడి 🌿
- మట్టి పాత్రలు & ఆభరణాలు 🏺
- పంచగవ్య, ఆయుర్వేద ఉత్పత్తులు 🌼
- జ్యూట్ బ్యాగ్స్ 👜
- ఖాదీ / చేనేత వస్త్రాలు 👗
- గోఆధారిత దేశీ విత్తన భోజనం 🍲
- మిల్లెట్ ఉత్పత్తులు: మురుకులు, లడ్డూలు, పాపడ్, నల్లీలు 🌾
💚 మన మూలాలను మరింత బలపరుచుకుందాం!
ప్రకృతి ప్రేమికులు, రైతులు, వినియోగదారులు అందరూ తప్పక హాజరుకండి! 🙏🌿
💚 𝐎𝐮𝐫 𝟏𝟕𝐭𝐡 𝐌𝐮𝐥𝐚𝐦 𝐒𝐚𝐧𝐭𝐡𝐚 🪴🐝🍆🍅
📅 Date: 𝟖𝐭𝐡 𝐍𝐨𝐯𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟎𝟐𝟓 (Second Saturday)
📍 Venue: 𝐌𝐚𝐫𝐫𝐢 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐇𝐚𝐥𝐥, 𝐓𝐚𝐫𝐧𝐚𝐤𝐚
🕙 Time: 𝟏𝟎:𝟎𝟎 𝐀𝐌 – 𝟕:𝟎𝟎 𝐏𝐌
🌱 Highlights:
𝐅𝐚𝐫𝐦𝐞𝐫𝐬, 𝐚𝐫𝐭𝐢𝐬𝐚𝐧𝐬, 𝐤𝐡𝐚𝐝𝐢 𝐰𝐨𝐫𝐤𝐞𝐫𝐬, 𝐦𝐢𝐥𝐥𝐞𝐭 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐞𝐫𝐬 & 𝐧𝐚𝐭𝐮𝐫𝐞 𝐥𝐨𝐯𝐞𝐫𝐬 —
𝐀 𝐩𝐥𝐚𝐭𝐟𝐨𝐫𝐦 𝐭𝐨 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭 𝐝𝐢𝐫𝐞𝐜𝐭𝐥𝐲 𝐰𝐢𝐭𝐡 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬!
𝐒𝐞𝐞𝐝𝐬 🌾 • 𝐒𝐚𝐩𝐥𝐢𝐧𝐠𝐬 🌿 • 𝐄𝐜𝐨-𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐥𝐲 𝐢𝐭𝐞𝐦𝐬 🪴
✨ Special Attractions:
𝐁𝐢𝐨-𝐞𝐧𝐳𝐲𝐦𝐞𝐬 🧪 • 𝐆𝐚𝐧𝐮𝐠𝐚 𝐨𝐢𝐥𝐬 🪔 • 𝐂𝐨𝐰 𝐝𝐮𝐧𝐠 & 𝐧𝐞𝐞𝐦 𝐩𝐨𝐰𝐝𝐞𝐫 🌿 •
𝐂𝐥𝐚𝐲 𝐩𝐨𝐭𝐬 & 𝐣𝐞𝐰𝐞𝐥𝐫𝐲 🏺 • 𝐏𝐚𝐧𝐜𝐡𝐚𝐠𝐚𝐯𝐲𝐚 & 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐢𝐜 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐭𝐬 🌼 •
𝐉𝐮𝐭𝐞 𝐛𝐚𝐠𝐬 👜 • 𝐊𝐡𝐚𝐝𝐢 / 𝐇𝐚𝐧𝐝𝐥𝐨𝐨𝐦 𝐠𝐚𝐫𝐦𝐞𝐧𝐭𝐬 👗 •
𝐃𝐞𝐬𝐢 𝐬𝐞𝐞𝐝-𝐛𝐚𝐬𝐞𝐝 𝐦𝐞𝐚𝐥𝐬 🍲 • 𝐌𝐢𝐥𝐥𝐞𝐭 𝐬𝐧𝐚𝐜𝐤𝐬 🌾
💚 𝐋𝐞𝐭’𝐬 𝐬𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧 𝐨𝐮𝐫 𝐫𝐨𝐨𝐭𝐬 𝐭𝐨𝐠𝐞𝐭𝐡𝐞𝐫!
𝐀𝐥𝐥 𝐧𝐚𝐭𝐮𝐫𝐞 𝐥𝐨𝐯𝐞𝐫𝐬, 𝐟𝐚𝐫𝐦𝐞𝐫𝐬 & 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬 𝐚𝐫𝐞 𝐰𝐚𝐫𝐦𝐥𝐲 𝐢𝐧𝐯𝐢𝐭𝐞𝐝! 🙏🌿