Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Mulam Santha – Marri Krishna Hall-Tarnaka-11-October-2025

CSR Memorial Foundation & గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో

💚 మన 16వ మూలం సంత 🪴🐝🍆🍅


📅 తేదీ: 11 అక్టోబర్ 2025 (రెండవ శనివారం)
📍 స్థలం: మర్రి కృష్ణా హాల్, తార్నాక
🕙 సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 7:00 వరకు


🌱 సంత ప్రత్యేకతలు:
రైతులు, చేతివృత్తులవారు, ఖాదీ వృత్తిదారులు, మిల్లెట్ ఉత్పత్తిదారులు మరియు ప్రకృతి ప్రేమికులు —
నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక!
విత్తనాలు 🌾, మొక్కలు 🌿, గృహోపకరణాలు 🪴 కొనుగోలు చేసే అవకాశమూ ఉంది.


ప్రత్యేక ఆకర్షణలు:

  • బయో ఎన్జైమ్స్ 🧪
  • గానుగ నూనెలు 🪔
  • గోమయ & వేపపళ్ళ పొడి 🌿
  • మట్టి పాత్రలు & ఆభరణాలు 🏺
  • పంచగవ్య, ఆయుర్వేద ఉత్పత్తులు 🌼
  • జ్యూట్ బ్యాగ్స్ 👜
  • ఖాదీ / చేనేత వస్త్రాలు 👗
  • గోఆధారిత దేశీ విత్తన భోజనం 🍲
  • మిల్లెట్ ఉత్పత్తులు: మురుకులు, లడ్డూలు, పాపడ్, నల్లీలు 🌾

💚 మన మూలాలను మరింత బలపరుచుకుందాం!
ప్రకృతి ప్రేమికులు, రైతులు, వినియోగదారులు అందరూ
తప్పక హాజరుకండి! 🙏🌿

Organized by CSR Memorial Foundation & Grama Bharathi

💚 Our 16th Mulam Santha 🪴🐝🍆🍅


📅 Date: 11th October 2025 (Second Saturday)
📍 Venue: Marri Krishna Hall, Tarnaka
🕙 Time: 10:00 AM to 7:00 PM


🌱 Highlights of the Fair:
Farmers, artisans, khadi workers, millet producers, and nature lovers —
A platform to directly connect with consumers!
You can also buy seeds 🌾, saplings 🌿, and eco-friendly household items 🪴.


✨ Special Attractions:

  • Bio-enzymes 🧪
  • Cold-pressed (Ganuga) oils 🪔
  • Cow dung & neem powder 🌿
  • Clay pots & jewelry 🏺
  • Panchagavya and Ayurvedic products 🌼
  • Jute bags 👜
  • Khadi / Handloom garments 👗
  • Desi seed-based meals 🍲
  • Millet products: murukulu, laddus, papads, and snacks 🌾

💚 Let’s strengthen our roots together!
All nature lovers, farmers, and consumers are
Warmly invited to participate! 🙏🌿