Mulam Santa-Aug-15-2024
-
Date
August 15, 2024
-
Time
10:00 am - 7:00 pm
గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భాన గ్రామ భారతి, CSR Memorial Foundation సంయుక్త ఆధ్వర్యంలో , రైతులు, చిరు ఉత్పత్తిదారులు నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి ప్రత్యేక వేదిక
🌱🌾🍚🍛🍦* ” మూలం సంత – 2వనెల” ” 🪴🌽 🐝🍆🍅
ప్రకృతి, పాడి, సాహిత్యం, ఆయుర్వేద, పంచగవ్య, కుల వృత్తులు, చేతి వృత్తులు ఇతరత్రా వారిని ప్రోత్సహిస్తూ * జై జవాన్ జై కిసాన్*** నినాదంతో మన 76 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఏర్పాటు చేస్తున్నాము కావున మీరు కుటుంబసమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని మరలా విజయవంతం చేయగలరు
సంత తేదీ : 15 ఆగస్టు 2024
స్థలం: మర్రి కృష్ణా హాల్, తార్నాక
సమయం: ఉదయం పది నుండి సాయంత్రం 7 వరకు
Location map: https://maps.app.goo.gl/pVqLwt4SjwDvGkuWA?g_st=ic
ప్రత్యేక ఆకర్షణలు:
- ఆరోగ్యకర మిల్లెట్ ఆహారం
- నోరూరించే మిల్లెట్ ఐస్క్రీం
- గోమయ రాఖీలు, ప్రమిదలు, పేంట్ , పుట్టి, యోగా మాట్
- మట్టి గణపతులు
- ఖాదీ / చేనేత చీరలు , వస్త్రాలు
- ఉచిత దవాచాయ్
స్టాల్ కావల్సిన వారు , టేబుల్, కుర్చీలు, శుభ్రత మరియు కరెంట్ వంటి ఏర్పాట్లకోసం కేవలం 300 రూపాయలు హాల్ వారికి జమచేయవలసి ఉంటుంది.
మరిన్ని వివరాలకు మరియు సంతలో స్టాల్ పెట్టుదలచినవారు +91 94908 50766 లేదా 6305-182620 నెంబర్లపై ఫోన్ చేసి ముందస్తు దరఖాస్తు చేసుకుని, గ్రామ భారతి వారి సమ్మతం తప్పని సరిగా తీసుకోగలరు
Stall registration form: https://rb.gy/061xzd
Media partner: Back to roots YouTube channel
Food partner: Naya Millets
ప్రవేశం ఉచితం
ఇట్లు
గ్రామ భారతి , తెలంగాణ
- 🧑🏭జై జవాన్ జై కిసాన్* 👨🌾