Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

🌼 Laksha Pasupu Kommu Puja – 2025 🌼

This event has ended

🌼𝐋𝐚𝐤𝐬𝐡𝐚 𝐏𝐚𝐬𝐮𝐩𝐮 𝐊𝐨𝐦𝐦𝐮 𝐏𝐨𝐨𝐣𝐚 – లక్ష పసుపు కొమ్ముల పూజ🌼
📅 𝟔𝐭𝐡 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟎𝟐𝟓 (𝐖𝐞𝐝𝐧𝐞𝐬𝐝𝐚𝐲)శ్రావణ బుధవారం
📍 𝐌𝐚𝐫𝐫𝐢 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐇𝐚𝐥𝐥, 𝐓𝐚𝐫𝐧𝐚𝐤𝐚
🙏 Organized by: శ్రీ సత్యసాయి బాబా తార్నాక సమితి సభ్యులు

𝐀 𝐒𝐚𝐜𝐫𝐞𝐝 𝐎𝐟𝐟𝐞𝐫𝐢𝐧𝐠 𝐨𝐟 𝟏,𝟎𝟎,𝟎𝟎𝟎 𝐏𝐚𝐬𝐮𝐩𝐮 𝐊𝐨𝐦𝐦𝐮𝐥𝐮 𝐭𝐨 𝐀𝐦𝐦𝐚!
ఈ పుణ్యదినం లో అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతో ఘన పూజ 🙏
భక్తితో, శ్రద్ధతో అందరూ పాల్గొని అమ్మవారి కృప పొందండి!


🕗 𝐏𝐫𝐨𝐠𝐫𝐚𝐦 𝐒𝐜𝐡𝐞𝐝𝐮𝐥𝐞 – కార్యక్రమ సమయం
🔸 𝟔:𝟎𝟎 𝐀𝐌Suprabhatam (𝟐𝟏 ఓంకారాలతో ప్రారంభం)
🔸 𝟔:𝟏𝟓 𝐀𝐌Pallaki Seva (శ్రీ సుబ్రహ్మణ్యం గారి ఇంటి నుండి పల్లకి ఊరేగింపు)
🔸 𝟖:𝟎𝟎 𝐀𝐌 – Light Breakfast ☕🍪
🔸 𝟖:𝟒𝟓 𝐀𝐌 – Welcome Dance 💃
🔸 𝟗:𝟎𝟎 𝐀𝐌Sankalpam (పూజా ప్రారంభం)
🔸 𝟗:𝟏𝟓 𝐀𝐌Mandap Aradhana (మండప ఆరాధన)
🔸 𝟗:𝟑𝟎 𝐀𝐌 – Discourse (పూజ విశిష్టతపై ఉపన్యాసం)
🔸 𝟗:𝟒𝟓 𝐀𝐌𝐋𝐚𝐤𝐬𝐡𝐚 𝐏𝐚𝐬𝐮𝐩𝐮 𝐊𝐨𝐦𝐦𝐮𝐥𝐚 𝐏𝐨𝐨𝐣𝐚 💛
🔸 𝟏𝟐:𝟑𝟎 𝐏𝐌 – Bhajans 🎶
🔸 𝟏:𝟎𝟎 𝐏𝐌Harathi, Theertham & Maha Prasadam Distribution 🍛


🎉 𝐀𝐥𝐥 𝐀𝐫𝐞 𝐖𝐞𝐥𝐜𝐨𝐦𝐞 – అందరికీ ఆహ్వానం!
శ్రావణ బుధవారం ఈ మహా పూజలో భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తున్నాం 🙏

📺 Watch Live on YouTube:
🔗 https://youtube.com/live/W9-Yr_-FFuA?feature=share