Mulam Santha Sankranthi Special-10-Jan-2026
-
Date
January 10, 2026
-
Time
10:00 am - 7:00 pm
-
Marri Krishna Hall,Tarnaka
Near Dr. M. Channa Reddy garu’s residence & St. Ann ’s High School, Vijayapuri, Vijayapuri Colony, Tarnaka, Secunderabad, Telangana 500017
✨ Special Attractions | ప్రత్యేక ఆకర్షణలు ✨
🐄 గోపూజ | Go Pooja
🪁 గాలిపటాల పండుగ | Kite Festival
🎨 రంగోలి పోటీ | Rangoli Competition
🍚 సంప్రదాయ పొంగలి వంటకాలు | Traditional Pongal Dishes
🌾 మిల్లెట్ భోజనం | Millet Meals
🍨 మిల్లెట్ ఐస్‌క్రీం | Millet Ice Cream
CSR Memorial Foundation & గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో
Organized by CSR Memorial Foundation & Grama Bharathi
💚 మన 19వ మూలం సంత | Our 19th Mulam Santha 🪴🐝🍆🍅
📅 తేదీ | Date: 10 January 2025 (రెండవ శనివారం | Second Saturday)
📍 స్థలం | Venue: మర్రి కృష్ణా హాల్, తార్నాక | Marri Krishna Hall, Tarnaka
🕙 సమయం | Time: ఉదయం 10:00 నుండి సాయంత్రం 7:00 వరకు | 10:00 AM – 7:00 PM
🌱 సంత ప్రత్యేకతలు | Highlights:
రైతులు, చేతివృత్తులవారు, ఖాదీ వృత్తిదారులు, మిల్లెట్ ఉత్పత్తిదారులు మరియు ప్రకృతి ప్రేమికులు —
నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక.
A unique platform where farmers, artisans, khadi workers, millet producers,
and nature lovers connect directly with consumers.
✨ ఇతర ప్రత్యేకతలు | Products & Highlights:
• బయో ఎన్జైమ్స్ | Bio-enzymes 🧪
• గానుగ నూనెలు | Cold-pressed (Ganuga) oils 🪔
• గోమయ & వేపపళ్ళ పొడి | Cow dung & neem powder 🌿
• మట్టి పాత్రలు & ఆభరణాలు | Clay pots & jewelry 🏺
• పంచగవ్య, ఆయుర్వేద ఉత్పత్తులు | Panchagavya & Ayurvedic products 🌼
• జ్యూట్ బ్యాగ్స్ | Jute bags 👜
• ఖాదీ / చేనేత వస్త్రాలు | Khadi / Handloom garments 👗
• దేశీ విత్తన భోజనం | Desi seed-based meals 🍲
• మిల్లెట్ ఉత్పత్తులు | Millet products 🌾
💚 మన మూలాలను మరింత బలపరుచుకుందాం! | Let’s strengthen our roots together!
ప్రకృతి ప్రేమికులు, రైతులు, వినియోగదారులు అందరూ తప్పక హాజరుకండి 🙏🌿
All are warmly invited 🙏🌿